నా చెలి శ్వాసే నా జోల పాట..తన నేస్తమూ చిరస్మరణీయము..తన నెలకొన్న నిలయము నా హృదయము...నా కంటికి వెలుగు నా ఆనంద "జ్యోతి"....